ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇదో రకం బుల్‌ఫైట్‌!

ABN, First Publish Date - 2021-05-21T05:30:00+05:30

బుల్‌ఫైట్‌ చూసే ఉంటారు. అయితే ఇది కాస్త భిన్నమైన బుల్‌ఫైట్‌. ఇందులో బుల్‌ సముద్రంలో దూకేలా చేయాలి. ఎవరైతే అలా చేస్తారో వారే విజేత. ఆ విశేషాలు ఇవి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుల్‌ఫైట్‌ చూసే ఉంటారు. అయితే ఇది కాస్త భిన్నమైన బుల్‌ఫైట్‌. ఇందులో బుల్‌ సముద్రంలో దూకేలా చేయాలి. ఎవరైతే అలా చేస్తారో వారే విజేత. ఆ విశేషాలు ఇవి...


  1. బుల్‌ఫైట్‌ అంటే ముందుగా గుర్తొచ్చే దేశం స్పెయిన్‌. పండుగల సమయంలో బుల్‌ఫైట్స్‌తో అక్కడి వీధులన్నీ సందడిగా ఉంటాయి. 
  2. స్పెయిన్‌లోని ఎలికెంట్‌ అనే ప్రాంతంలో కూడా బుల్‌ఫైట్‌ నిర్వహిస్తారు. అయితే ఈ ఆటలో బుల్‌ సముద్రంలో పడేలా చేసిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు.
  3. వీధుల్లో రాడ్లు పెట్టి సముద్రం వైపు ఒక దారిని మాత్రమే తెరిచి ఉంచుతారు. ఆ దారి వెంట పరుగెడుతూ బుల్‌ను సముద్రంవైపు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సముద్రంలో పడిన బుల్‌ను తరువాత నిర్వాహకులు రక్షిస్తారు.

Updated Date - 2021-05-21T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising