ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘టై’ అక్కడ నిషేధం

ABN, First Publish Date - 2021-06-01T05:30:00+05:30

మంచి హోదాలో ఉన్న వారు ఉద్యోగానికి టై కట్టుకుని వెళుతుంటారు. కానీ అలా టై కట్టుకుని వీళ్ల రెస్టారెంట్‌లో అడుగుపెడితే మాత్రం టై కత్తిరించేస్తారు. వాళ్లకు టైతో ఏం పని అంటారా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచి హోదాలో ఉన్న వారు ఉద్యోగానికి టై కట్టుకుని వెళుతుంటారు. కానీ అలా టై కట్టుకుని వీళ్ల రెస్టారెంట్‌లో అడుగుపెడితే మాత్రం టై కత్తిరించేస్తారు. వాళ్లకు టైతో ఏం పని అంటారా? ఆ విశేషాలు చదవండి...


  1. అమెరికాలోని స్కాట్స్‌డేల్‌ అనే పట్టణంలో పినాకిల్‌ అని ఓ రెస్టారెంట్‌ ఉంది. అన్ని రెస్టారెంట్లు మెనూలతో పాపులర్‌ అయితే ఈ రెస్టారెంట్‌ మాత్రం టైతో పాపులర్‌ అయింది. ఎలా అంటే ఈ రెస్టారెంట్‌లోకి రావాలనుకునే వారు టై లేకుండా మాత్రమే రావాలి.
  2. ఒకవేళ టైతో వస్తే ఏం చేస్తారని అంటారా? టై కట్‌ చేసి రెస్టారెంట్‌లో వేలాడదీస్తారు. అలా కట్‌ చేసి వేలాడదీసిన టైలు అక్కడ కొన్ని వేలు చూడొచ్చు.
  3. ఈ రెస్టారెంట్‌ సాదాసీదాది కాదు. 1500 మందికి పైగా కూర్చుని భోజనం చేయవచ్చు. ఇంతకీ ‘నో టై’ ఎలా మొదలయిందంటే ఒకరోజు ఒక ఉద్యోగి టైతో రెస్టారెంట్‌కు వచ్చాడట. ఆహ్లాదకర వాతావరణం ఉన్న ఆ సమయంలో టై తీయమని రెస్టారెంట్‌ యజమాని కోరాడట. అందుకు ఆ వ్యక్తి ఒప్పుకోకపోవడంతో కోపంతో యజమాని ఆ టై కట్‌ చేసి వేలాడదీశాడట. అప్పటి నుంచి ఎవరు టైతో వచ్చినా కట్‌ చేసి వేలాడదీయడం కొనసాగుతూ వస్తోంది.

Updated Date - 2021-06-01T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising