ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ రెస్టారెంట్‌ ఆలోచన అదుర్స్‌!

ABN, First Publish Date - 2021-03-12T05:51:39+05:30

చేపలతో పెడిక్యూర్‌ చేయించుకుంటారా? అదే సమయంలో మంచి భోజనం చేస్తారా? అదెలా సాధ్యం అంటారా? ఇండోనేషియాలో ఉన్న ఓ రెస్టారెంట్‌కు వెళితే సాధ్యమే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేపలతో పెడిక్యూర్‌ చేయించుకుంటారా? అదే సమయంలో మంచి భోజనం చేస్తారా? అదెలా సాధ్యం అంటారా? ఇండోనేషియాలో ఉన్న ఓ రెస్టారెంట్‌కు వెళితే సాధ్యమే.

  • ఇండోనేషియాలోని యోగ్యకర్త పట్టణానికి సమీపంలో సోటో కొక్రో కెబాంగ్‌ రెస్టారెంట్‌ ఉంది. నగర వాతావరణానికి దూరంగా, పూల తోటల చెంతన ఉన్న ఈ రెస్టారెంట్‌ను కస్టమర్లు ఎక్కువగా సందర్శిస్తుంటారు.
  • ఈ రెస్టారెంట్‌లో మరో ప్రత్యేకత ఉంది. అదేమిటంటే చేపలు పెడిక్యూర్‌ చేస్తాయి. ఎలా అంటే.. నీళ్లలో టేబుళ్లు, కుర్చీలు వేసి ఉంటాయి. ఆ నీళ్లలో చేపలు ఉంటాయి. పాదాలు మునిగేలా నీళ్లలో కూర్చుని మీకిష్టమైన ఫుడ్‌ను తెప్పించుకుని తింటుంటే చేపలు కాళ్ల చుట్టూ తిరుగుతుంటాయి. దాంతో పెడిక్యూర్‌ చేస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. కాళ్లు నీళ్లలో కదపకుండా ఉంచినట్టయితే చేపలు వచ్చి కాళ్ల చుట్టూ చేరుతుంటాయి.
  • ఆలోచన కొత్తగా ఉండటంతో వినియోగదారులు సైతం ఆ థ్రిల్‌ను అనుభవించడానికి ఆసక్తి చూపుతున్నారు.  ఈ ఫిష్‌ పెడిక్యూర్‌ రెస్టారెంట్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో రావడంతో రెస్టారెంట్‌ను సందర్శించే వారి సంఖ్య బాగా పెరిగింది.

Updated Date - 2021-03-12T05:51:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising