ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వేచ్ఛ లభించిన రోజు!

ABN, First Publish Date - 2021-06-19T05:30:00+05:30

ఈ రోజు అమెరికన్లకు స్పెషల్‌ డే. బానిసలుగా బతుకుతున్న నల్లజాతీయులకు స్వేచ్ఛ లభించిన రోజు. అందుకే ఈ రోజున దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుకొంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ రోజు అమెరికన్లకు స్పెషల్‌ డే. బానిసలుగా బతుకుతున్న నల్లజాతీయులకు స్వేచ్ఛ లభించిన రోజు. అందుకే ఈ రోజున దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుకొంటారు.


1865న జూన్‌ 19న టెక్సాస్‌లోని గాల్వెస్టన్‌ ప్రాంతానికి చేరుకున్న సైనికులు అక్కడ బానిసలుగా బతుకుతున్న ప్రజలకు స్వేచ్ఛను కల్పిస్తున్నట్టు ప్రకటించారు. అది జరిగిన రెండేళ్ల తరువాత అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ విముక్తి ప్రకటన చేశారు.


ఈ రోజును ఫ్రీడం డే, లిబరేషన్‌ డే, జూబ్లీ డే అని రకరకాల పేర్లతో పిలుస్తారు. దేశవ్యాప్తంగా బానిస జీవితం గడిపిన ప్రజలందరూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.


శాన్‌ఫ్రాన్సిస్కోలో వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఆఫ్రికన్‌ - అమెరికన్‌ కమ్యూనిటీకి చెందిన ప్రజలు ఫిల్‌మోర్‌ స్ట్రీట్‌లో జరిగే పరేడ్‌లో పాల్గొంటారు. సుమారు 70వేలకు పైగా ప్రజలు ఈ వేడుకకు హాజరవుతారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో మొదటిసారిగా ఈ వేడుకలు 1950లో జరిగాయి.


పదిహేను నెలల తరువాత ఈ వేడుకల సందర్భంగా క్యాలిఫోర్నియా ఒక్‌లాండ్‌ మ్యూజియంను తెరిచారు. ఫ్రీ విజిటర్‌ వీకెండ్‌ పేరుతో సందర్శకులకు ఉచితంగా టికెట్లు అందజేస్తున్నారు. 

Updated Date - 2021-06-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising