ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోబోలకు ప్రత్యేక దుస్తులు!

ABN, First Publish Date - 2021-10-27T05:30:00+05:30

రంగురంగుల దుస్తులు మనుషులే వేసుకోవాలా? రోబోలు వేసుకోకూడదా? ఈ ఆలోచన వచ్చిందే తడువుగా జపాన్‌కు చెందిన రాక్‌ట్‌ రోడ్‌ అనే దుస్తుల తయారీ సంస్థ రోబోల కోసం ప్రత్యేకంగా దుస్తులు డిజైన్‌ చేసి అందుబాటులోకి తెచ్చింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగురంగుల దుస్తులు మనుషులే వేసుకోవాలా? రోబోలు వేసుకోకూడదా? ఈ ఆలోచన వచ్చిందే తడువుగా జపాన్‌కు చెందిన రాక్‌ట్‌ రోడ్‌ అనే దుస్తుల తయారీ సంస్థ రోబోల కోసం ప్రత్యేకంగా దుస్తులు డిజైన్‌ చేసి అందుబాటులోకి తెచ్చింది. జపాన్‌లో రోబోల వినియోగం ఎక్కువ అని తెలిసిందే. రోబోలు దుస్తులు లేకుండా యంత్రాల్లా ఎందుకు కనిపించాలి? అనే ఉద్దేశంతో ఈ దుస్తులను రూపొందించారు. రకరకాల డిజైన్లు, రకరకాల రంగుల్లో ఈ డ్రెస్‌లు తయారుచేశారు. అంతేకాకుండా వీటిని రోబోలకు ఉపయోగిస్తున్నారు కాబట్టి తయారీ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. డస్ట్‌ప్రూఫ్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, హీట్‌ రెసిస్టెన్స్‌ మెటీరియల్‌తో తయారుచేశారు. ఆ దుస్తుల్లో రోబోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.

Updated Date - 2021-10-27T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising