ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిచ్‌ విలేజ్‌!

ABN, First Publish Date - 2021-05-12T05:30:00+05:30

చైనాలోకి హుక్సాయ్‌ గ్రామానికి ప్రపంచంలో ఎక్కడా లేని ఒక విశేషం ఉంది. ఆ ఊరంతా ధనవంతులే. ఆ విశేషాలు ఇవి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చైనాలోకి హుక్సాయ్‌ గ్రామానికి ప్రపంచంలో ఎక్కడా లేని ఒక విశేషం ఉంది. ఆ ఊరంతా ధనవంతులే. ఆ విశేషాలు ఇవి... 


  1. మనం ఎక్కడికైనా వెళ్లాలంటే ఏ బస్సో, రైలో ఎక్కుతాం. కానీ హుక్సాయ్‌ గ్రామ ప్రజలు మాత్రం హెలికాప్టర్‌ వాడతారు. 
  2. ఇక్కడ 72 అంతస్తుల ఎత్తైన భవనం ఉంది. ఈ భవనంలోనే ఒక ఎద్దు విగ్రహం ఉంటుంది. దీన్ని ఒక టన్ను స్వచ్ఛమైన బంగారంతో తయారుచేశారు. 
  3. ఇక్కడ అత్యంత ఖరీదైన ‘లాంగ్‌ విష్‌ ఇంటర్నేషనల్‌’ హోటల్‌ ఉంది. ఇందులోని గోల్డ్‌ ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో బస చేయాలంటే ఒక రాత్రికి రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
  4. స్టీల్‌ ఫ్యాక్టరీలు, టెక్స్‌టైల్‌ వ్యాపారం ఇక్కడ ఎక్కువ. ఉద్యోగులు ఏటా మూడు సార్లు బోనస్‌లు అందుకుంటారు. అయితే ఆ డబ్బులు తీసుకోవడానికి లేదు. కంపెనీ స్టాక్స్‌లోనే అవి జమవుతాయి. అలా చేయడం వల్లే అందరూ కోటీశ్వరులయ్యారు. ఒక్కొక్కరి సంవత్సర ఆదాయం సుమారు కోటి రూపాయలు ఉంటుంది. 

Updated Date - 2021-05-12T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising