ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎలుక - మిడుత

ABN, First Publish Date - 2021-01-19T05:30:00+05:30

బాగా ఏపుగా పండిన గోధుమపంట దగ్గర ఒక ఎలుక నివాసం ఏర్పరచుకుని ఉండేది. రోజు గోధుమపంటను తిని హాయిగా ఉండేది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాగా ఏపుగా పండిన గోధుమపంట దగ్గర ఒక ఎలుక నివాసం ఏర్పరచుకుని ఉండేది. రోజు గోధుమపంటను తిని హాయిగా ఉండేది. ఒకరోజు ఎక్కడి నుంచో ఒక మిడుత అక్కడికి వచ్చి చేరింది. అది కూడా గోధుమపంటను తినడం మొదలు పెట్టింది. ఇన్నిరోజులు హాయిగా తిన్న ఎలుకకు ఇప్పుడు మిడుత వచ్చి తినడం నచ్చలేదు. పైగా రోజూ మిడుత తింటుండడంతో పంట అయిపోతుందన్న భయం పట్టుకుంది. ఎలాగైనా మిడుత పీడను వదిలించుకోవాలనుకుంది. దగ్గరలో ఉన్న చెట్టుపై నివాసం ఉంటున్న పక్షిని కలిసి సహాయం కోరింది. అందుకు పక్షి సరేనంది. మిడుత ఆహారం కోసం వచ్చినప్పుడు పక్షి వచ్చి మిడుతను తినేసింది. అదే సమయంలో కలుగులో నుంచి బయటకు వచ్చిన ఎలుకను అక్కడే మాటు వేసిన పిల్లి చంపేసింది. ఎలుకను వదిలించుకుని పంట మొత్తం తనే తినేయాలనే దురుద్దేశంతో మిడుతే ఆ పిల్లిని తీసుకొచ్చింది. పిల్లి చేతిలో ఎలుక, పక్షి చేతిలో మిడుత చనిపోయాయి. రెండు కలిసి మెలిసి ఉంటే హాయిగా పంటను తినేవి. 

Updated Date - 2021-01-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising