ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుందేళ్ల ద్వీపం!

ABN, First Publish Date - 2021-01-06T05:30:00+05:30

ఒకప్పుడు సైనికుల స్థావరం అది. విషపూరిత రసాయనాల తయారీ కోసం ఆ ద్వీపాన్ని ఉపయోగించారు. కానీ ఇప్పుడు అది పర్యాటక ప్రదేశం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కప్పుడు సైనికుల స్థావరం అది. విషపూరిత రసాయనాల తయారీ కోసం ఆ ద్వీపాన్ని ఉపయోగించారు. కానీ ఇప్పుడు అది పర్యాటక ప్రదేశం. ఆ ద్వీపంలో ఎటుచూసినా కుందేళ్లు కనిపిస్తాయి. అందుకే ఆ ద్వీపానికి ‘ర్యాబిట్‌ ఐలాండ్‌’ అని పేరు. 


 పాన్‌లో హిరోషిమా, షికొకు నగరాల మధ్య ఈ చిన్న ద్వీపం ఉంటుంది. రెండో ప్రపంచయుద్ధ సమయంలో ఈ ద్వీపం కీలకపాత్ర పోషించింది. విషపూరిత రసాయనాల తయారీని జపాన్‌ సైన్యం ఇక్కడే చేసింది. 


ఇప్పుడు గోల్ఫ్‌కోర్సులు, రిసార్టులు, పార్కులు, బీచ్‌లతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. పర్యాటకులు ఈ దీవిని సందర్శించడానికి ప్రధాన కారణం ఇక్కడ  ఉండే కుందేళ్లు. వాటితో ఫొటోలు దిగడానికి, వాటిని కెమెరాల్లో బంధించడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు.


 ఈ దీవిలో ఒక్క కుక్క కూడా కనిపించదు. అందుకే కుందేళ్లు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. పర్యాటకులుగా ఇక్కడికి వచ్చే వాళ్లు కూడా కుక్కలు తీసుకురావడం నిషేధం. 

Updated Date - 2021-01-06T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising