ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రక్కు నిండా పాప్‌కార్న్‌!

ABN, First Publish Date - 2021-01-27T06:14:21+05:30

పాప్‌కార్న్‌ను ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా సినిమాకు వెళితే ఇంటర్వెల్‌లో పాప్‌కార్న్‌ ఉండాల్సిందే. అందుకే ప్రజల టేస్ట్‌ను పసిగట్టిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాప్‌కార్న్‌ను ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా సినిమాకు వెళితే ఇంటర్వెల్‌లో పాప్‌కార్న్‌ ఉండాల్సిందే. అందుకే ప్రజల టేస్ట్‌ను పసిగట్టిన ఒక సినీ మాల్‌ యాజమాన్యం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తమ కొత్త థియేటర్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఒక ట్రక్కు నిండా పాప్‌కార్న్‌ను తెప్పించి అందరికీ సరఫరా చేసింది. 


క్రొయేషియాలోని ఒసిజెక్‌ నగరంలో ఉన్న సినీప్లెక్స్‌ (ఇంటర్నేషనల్‌) కొత్తగా మరో రెండు థియేటర్లను ప్రారంభించింది. ఈసందర్భంగా ప్రజలను ఆకట్టుకోవడం కొత్తగా ఏదైనా చేయాలని అనుకుంది. అందులో భాగంగా ఒక ట్రక్కు నిండా పాప్‌కార్న్‌ను తెప్పించింది. పాప్‌కార్న్‌ను ప్యాకెట్లలో కాకుండా ట్రక్‌లో వెనకాల నింపి తీసుకొచ్చారు. 


ఆ ట్రక్కులో పాప్‌కార్న్‌ నింపడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టిందట. ఇంకేం... అది రికార్డుల్లోకి ఎక్కింది. ఆ ఛీజ్‌ పాప్‌కార్న్‌ను అక్కడికొచ్చిన ప్రజలు టేస్ట్‌ చేస్తూ థియేటర్‌ యాజమాన్యం ఆలోచనకు హ్యాట్సాఫ్‌ చెప్పారు. 

Updated Date - 2021-01-27T06:14:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising