ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారాచూట్‌ తయారు చేయండిలా!

ABN, First Publish Date - 2021-11-01T05:30:00+05:30

ప్లాస్టిక్‌ బ్యాగ్‌ లేదా తేలికపాటి మేటీరియల్‌తో చేసిన సంచి, కత్తెర, తాడు, ఏదైనా వస్తువు పారాచూట్‌కు బరువు కోసం....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి

ప్లాస్టిక్‌ బ్యాగ్‌ లేదా తేలికపాటి మేటీరియల్‌తో చేసిన సంచి, కత్తెర, తాడు, ఏదైనా వస్తువు పారాచూట్‌కు బరువు కోసం.


ఇలా చేయాలి...

  1.  ప్లాస్టిక్‌ బ్యాగ్‌ను తీసుకుని కాస్త వెడల్పుగా ఉండేలా చుట్టూ కత్తిరించాలి. గుండ్రంగా కాకుండా ఎనిమిది మూలలు వచ్చేలా కట్‌ చేసుకోవాలి. 
  2.  ఇప్పుడు ఒక్కో మూలన ఒక రంధ్రం చేయాలి. తాడును ఎనిమిది సమాన భాగాలుగా కట్‌ చేయాలి.
  3.  ఒక్కో రంధ్రంలో నుంచి తాడును తీసి కట్టాలి. తాళ్ల చివరన బరువుగా ఉండే ఏదైనా వస్తువును కట్టాలి.
  4. అంతే... పారాచూట్‌ రెడీ. ఏదైనా ఎత్తైన ప్రదేశం నుంచి కిందకు వదిలి చూడండి. పారాచూట్‌ నెమ్మదిగా భూమిని చేరుతుంది. బరువు కోసం వస్తువు కాకుండా చిన్న పేపర్‌ కప్పును కూడా వాడొచ్చు. ఆ కప్పులో ఏదైనా చిన్న బొమ్మను పెట్టొచ్చు.

Updated Date - 2021-11-01T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising