ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దాండియాతో సందడి!

ABN, First Publish Date - 2021-10-10T05:30:00+05:30

గుజరాత్‌లో దసర ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. అందరూ రంగురంగుల దుస్తులు ధరిస్తారు. పూజ పూర్తయ్యాక గార్బా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుజరాత్‌లో దసర ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. అందరూ రంగురంగుల దుస్తులు ధరిస్తారు. పూజ పూర్తయ్యాక గార్బా, దాండియా ఆడుతారు. ఈ వేడుక చూసి తీరాల్సిందే. నవరాత్రి ఉత్సవాల్లో గుజరాత్‌ ఫోక్‌ డ్యాన్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. భక్తులు ఆలయాలను సందర్శిస్తారు. అంబాజీ టెంపుల్‌, చాముండీ మాతా ఆలయంను సందర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. 

Updated Date - 2021-10-10T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising