ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాగితం ముక్కలతో బొమ్మలు!

ABN, First Publish Date - 2021-09-09T05:30:00+05:30

బొమ్మ గీయాలంటే రంగులు, బ్రష్‌లు, గీసే నైపుణ్యం కావాలి. కానీ బ్రిటన్‌కు చెందిన బెకా స్టోన్‌ఫాక్స్‌కు మాత్రం అవేమీ అవసరం లేదు. కాగితపు ముక్కలు దొరికితే చాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొమ్మ గీయాలంటే రంగులు, బ్రష్‌లు, గీసే నైపుణ్యం కావాలి. కానీ బ్రిటన్‌కు చెందిన బెకా స్టోన్‌ఫాక్స్‌కు మాత్రం అవేమీ అవసరం లేదు. కాగితపు ముక్కలు దొరికితే చాలు... అద్భుతమైన బొమ్మలు తయారు చేస్తాడు. గత ఐదేళ్లుగా స్టోన్‌ఫాక్స్‌ ఈ ఆర్ట్‌ వర్క్‌ చేస్తున్నాడు. క్విల్లింగ్‌ పేపర్‌ స్ట్రిప్స్‌ (రంగురంగుల కాగితపు ముక్కలు)తో కనువిందు చేసే బొమ్మలు రూపొందిస్తాడు. పక్షులు, పిల్లులు, కుక్కలు, కుందేళ్లు... ఇలా ఏ బొమ్మ కావాలన్నా చకచకా చేసేస్తాడు. వాటిని చూస్తే రంగులు ఉపయోగించి బొమ్మ వేశారని అనుకుంటారే తప్ప పేపర్‌ స్ట్రిప్స్‌తో రూపొందించారని గుర్తించలేరు. స్టోన్‌ఫాక్స్‌ రూపొందించిన బొమ్మలు సోషల్‌మీడియాలోనూ వైరల్‌ అవుతున్నాయి.



Updated Date - 2021-09-09T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising