ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డైనోసార్‌!

ABN, First Publish Date - 2021-04-21T05:30:00+05:30

ముందుగా క్రీమ్‌ కలర్‌ ఫోమ్‌ షీట్‌పై డైనోసార్‌ అవుట్‌లైన్‌ గీసి, కత్తిరించాలి. ఆకుపచ్చ ఫోమ్‌ షీట్‌ తీసుకుని దీర్ఘచతురస్రాకారంలో రెండు అంగుళాల పొడవుండేలా ఐదు స్ట్రిప్‌లు కత్తిరించుకోవాలి. ఒకటి తోక కోసం మొనదేలి ఉండేలా కట్‌ చేసుకోవాలి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: ఆరెంజ్‌ ఫోమ్‌ షీట్‌ - ఒకటి, ఆకుపచ్చ ఫోమ్‌ షీట్‌ - ఒకటి, క్రీమ్‌కలర్‌ ఫోమ్‌ షీట్‌ - ఒకటి, కత్తెర, జిగురు, గూగ్లీ కళ్లు.


ఇలా చేయాలి... ముందుగా క్రీమ్‌ కలర్‌ ఫోమ్‌ షీట్‌పై డైనోసార్‌ అవుట్‌లైన్‌ గీసి, కత్తిరించాలి. ఆకుపచ్చ ఫోమ్‌ షీట్‌ తీసుకుని దీర్ఘచతురస్రాకారంలో రెండు అంగుళాల పొడవుండేలా ఐదు స్ట్రిప్‌లు కత్తిరించుకోవాలి. ఒకటి తోక కోసం మొనదేలి ఉండేలా కట్‌ చేసుకోవాలి. 

ఆరెంజ్‌ షీట్‌ తీసుకుని త్రిభుజాకారంలో చిన్న చిన్న స్ట్రిప్‌లు కత్తిరించాలి. తల కోసం పియర్‌ షేప్‌లో ఒకటి కత్తిరించుకోవాలి.  ఇప్పుడు ఆకుపచ్చ షీట్స్‌ జిగురు సహాయంతో బొమ్మలో చూపించిన విధంగా కాళ్లు, మెడ, తోక అతికించాలి. ఆరెంజ్‌ షీట్‌ ముక్కలను వీపు భాగంలో అంటించాలి. చివరగా గూగ్లీ కళ్లను అంటిస్తే డైనోసార్‌ బొమ్మ రెడీ.

Updated Date - 2021-04-21T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising