ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎగిరే పక్షి!

ABN, First Publish Date - 2021-05-05T05:30:00+05:30

ముందుగా డ్రాయింగ్‌ షీట్‌పై పక్షి బొమ్మ గీసి కత్తిరించాలి. తరువాత క్రాఫ్ట్‌ కాగితంపై రెక్కలు ఏర్పడేలా ఆకారం గీసి వాటిని కూడా కత్తిరించాలి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి

కలర్‌ క్రాఫ్ట్‌ పేపర్లు, దళసరి డ్రాయింగ్‌ షీట్లు, కత్తెర, దారం, జిగురు, టేప్‌


ఇలా చేయాలి...

  1. ముందుగా డ్రాయింగ్‌ షీట్‌పై పక్షి బొమ్మ గీసి కత్తిరించాలి. తరువాత క్రాఫ్ట్‌ కాగితంపై రెక్కలు ఏర్పడేలా ఆకారం గీసి వాటిని కూడా కత్తిరించాలి.
  2. రెక్కలను తిరగేసి సెల్లో టేప్‌ ఉపయోగించి మధ్యలో దారాన్ని అంటించాలి. 
  3. ఇప్పుడు పక్షికి రెక్కలు అంటించాలి.
  4. రెక్కల మధ్యలో చిన్న రంధ్రం చేసి దారాన్ని కట్టాలి. అంతే... ఎగిరే పక్షి బొమ్మ రెడీ. 

Updated Date - 2021-05-05T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising