ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లిటిల్‌ మౌజ్‌!

ABN, First Publish Date - 2021-07-04T05:30:00+05:30

పేపర్‌ప్లేటును మౌజ్‌ ఆకారంలో కత్తిరించాలి. అందుబాటులో ఉంటే మౌజ్‌ టెంప్లేట్‌ ప్రింట్‌ తీసుకుని వాడొచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: పేపర్‌ప్లేట్‌, నలుపు, తెలుపు రంగులు, ఎరుపు, నలుపు క్రాఫ్ట్‌ పేపర్‌, కత్తెర, జిగురు, మౌజ్‌ టెంప్లేట్‌.


ఇలా చేయాలి...:

పేపర్‌ప్లేటును మౌజ్‌ ఆకారంలో కత్తిరించాలి. అందుబాటులో ఉంటే మౌజ్‌ టెంప్లేట్‌ ప్రింట్‌ తీసుకుని వాడొచ్చు.

 

తెలుపు, నలుపు రంగులను కలపాలి. గ్రే కలర్‌ తయారవుతుంది. ఆ రంగును పేపర్‌ప్లేట్‌కు వేయాలి. ఫ ఎరుపు రంగు క్రాఫ్ట్‌ పేపర్‌ను తీసుకుని చెవులు, ముక్కు కోసం కొన్ని వృత్తాలు కత్తిరించాలి. బొమ్మలో చూపిన విధంగా తోక భాగాన్ని కత్తిరించాలి. ఫ నలుపు రంగు క్రాఫ్ట్‌ పేపర్‌ను కళ్ల కోసం చిన్న వృత్తాలుగా కట్‌ చేసుకోవాలి. వీటిని జిగురు సహాయంతో అతికించాలి. అంతే... మౌజ్‌ రెడీ.

Updated Date - 2021-07-04T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising