ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దీని దవడలు చాలా బలమైనవి!

ABN, First Publish Date - 2021-10-19T05:30:00+05:30

ప్రపంచంలో ఏ జంతువు అత్యంత బలంగా కొరుకుతుందో తెలుసా? నైల్‌ క్రొకడైల్‌. ఈ మొసలి దవడలు ఒక చదరపు అంగుళం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలో ఏ జంతువు అత్యంత బలంగా కొరుకుతుందో తెలుసా? నైల్‌ క్రొకడైల్‌. ఈ మొసలి దవడలు ఒక చదరపు అంగుళం ప్రదేశంపైన 5వేల పౌండ్ల ఒత్తిడిని కలగజేస్తాయి. అంటే సుమారు 2300 కేజీల ఒత్తిడి పడుతుంది. అదే ఒక మనిషి ఒక చదరపు అంగుళం ప్రదేశంపై 100 పౌండ్ల ఒత్తిడిని మాత్రమే కలగజేస్తాడు. దీన్ని బట్టి ఆ మొసలి దవడలు ఎంత బలంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

Updated Date - 2021-10-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising