ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది భూమిపైనా బతికేస్తుంది!

ABN, First Publish Date - 2021-05-15T05:30:00+05:30

నీళ్లలో నుంచి తీసి బయటవేస్తే కాసేపట్లో చేప చనిపోతుంది. కానీ ఈ చేప మాత్రం అలా కాదు. భూమిపైనా ఎంచక్కా బతికేస్తుంది. ఆ విశేషాలు ఇవి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నీళ్లలో నుంచి తీసి బయటవేస్తే కాసేపట్లో చేప చనిపోతుంది. కానీ ఈ చేప మాత్రం అలా కాదు. భూమిపైనా ఎంచక్కా బతికేస్తుంది. ఆ విశేషాలు ఇవి...

  • ఈ చేప పేరు లంగ్‌ఫిష్‌. దీని ప్రత్యేకత ఏమిటంటే నీళ్లలోనూ, భూమిపైనా జీవిస్తుంది. సాధారణంగా చేపలు నీళ్లలో నుంచి తీసి ఒడ్డున పడేస్తే ఆక్సిజన్‌ అందక చనిపోతాయి. కానీ ఈ చేప మాత్రం ఒడ్డున కూడా బతికేస్తుంది. ఇది ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో కనిపిస్తుంది. 
  • లంగ్‌ఫిష్‌ నీళ్లలో కాకుండా భూమిపైనా బతకడానికి కారణం దానిలో శ్వాసకోశ వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఉండటమే. దానివల్ల భూమిపైన కూడా ఆక్సిజన్‌ బాగా తీసుకోగలుగుతుంది. 
  • ఇది ఉండే ప్రాంతంలో ఎండలకు నీరు తగ్గి, ఎండిపోయినప్పుడు బురదలో లోపలకి వెళ్లిపోతుంది. ఆక్సిజన్‌ అందడానికి వీలుగా సన్నటి మార్గం చేసుకుంటుంది. నోరు మాత్రం బయటకు పెట్టి ఆక్సిజన్‌ తీసుకుంటుంది. వర్షాకాలంలో తిరిగి నీరు చేరగానే ఆ బురదలో నుంచి బయటకు వచ్చేస్తుంది. 

Updated Date - 2021-05-15T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising