ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్తీ ఉప్పుని గుర్తించండిలా...

ABN, First Publish Date - 2021-09-08T05:30:00+05:30

ఉప్పుతోనే ఏకూరకైనా రుచి వస్తుంది. ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు వచ్చిపడతాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉప్పుతోనే ఏకూరకైనా రుచి వస్తుంది. ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు వచ్చిపడతాయి. మరి రోజూ ఉపయోగించే ఉప్పు నాణ్యమైనదేనా? అని తెలుసుకోవాలంటే ఇలా చేయండి.


  1. ఒక బంగాళదుంపను తీసుకుని రెండు ముక్కలుగా కట్‌ చేయండి.
  2. రెండు ముక్కలపై పరీక్షించాలనుకుంటున్న రెండు రకాల ఉప్పును కొద్దిగా వేయండి. 
  3. ఒక నిమిషం తరువాత రెండు ముక్కలపై రెండు, మూడు చుక్కల నిమ్మరసం వేయండి. 
  4. ఒకవేళ బంగాళదుంప రంగు మారకపోతే అది శుద్ధమైన ఉప్పు.
  5. బంగాళదుంప నీలం రంగులోకి మారితే కల్తీ ఉప్పు అని అర్థం. 
  6. ఉప్పు నాణ్యతను పరీక్షించడం కోసం ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) జారీ చేసిన పద్ధతి ఇది.

Updated Date - 2021-09-08T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising