ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూల గుత్తి!

ABN, First Publish Date - 2021-05-03T06:06:46+05:30

మీరు పూల గుత్తిని చూసే ఉంటారు. శుభాకాంక్షలు చెబుతూ పూల గుత్తిని అందిస్తుంటారు. ఇప్పుడు మనం అలాంటి పూల బొకెను కాగితాలతో ఎలా తయారుచేయాలో చూద్దాం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీరు పూల గుత్తిని చూసే ఉంటారు. శుభాకాంక్షలు చెబుతూ పూల గుత్తిని అందిస్తుంటారు. ఇప్పుడు మనం అలాంటి పూల బొకెను కాగితాలతో ఎలా తయారుచేయాలో చూద్దాం...


కావలసినవి

కొన్ని స్ట్రాలు, మూడు రకాల రంగుల క్రాఫ్ట్‌ పేపర్లు, కత్తెర, జిగురు, టేపు.


ఇలా చేయాలి...

  1. ఇక్కడ స్ట్రాలు పూలకు స్టెమ్స్‌లా పనిచేస్తాయి. అయితే మరీ పెద్దగా ఉన్న స్ట్రాలు అవసరం లేదు. చేత్తో పట్టుకునేలా ఉంటే చాలు. 
  2. పూల బొకె తయారుచేయడానికి ముందు ఫ్లవర్స్‌ టెంప్లేట్‌లను ప్రింట్‌ తీసుకోవాలి. 
  3. తరువాత వాటిని కలర్‌ క్రాఫ్ట్‌ పేపర్స్‌పై అతికించి, వాటి ఆకారాన్ని బట్టి కత్తిరించాలి. 
  4. పెద్దసైజులో ఉన్నవి కింద, చిన్నగా ఉన్నవి పైన అమర్చుకోవాలి. కత్తెర సహాయంతో వాటి మధ్య భాగంలో చిన్న రంధ్రం చేయాలి.
  5. ఆ రంధ్రంలో నుంచి స్ట్రాలు పెట్టి టేప్‌తో అతికించాలి. అంతే... పూల బొకె రెడీ. 

Updated Date - 2021-05-03T06:06:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising