ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్తీ పసుపుని గుర్తించండిలా!

ABN, First Publish Date - 2021-09-14T05:30:00+05:30

కల్తీ ఆహారపదార్థాలు చాలా ప్రమాదకరం. అయితే కల్తీ పదార్థాలను గుర్తించడం సులువే. పసుపులో కృత్రిమ రంగులు కలపడం ద్వారా కల్తీ చేస్తుంటారు. మరి ఆ కల్తీ పసుపుని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్తీ ఆహారపదార్థాలు చాలా ప్రమాదకరం. అయితే కల్తీ పదార్థాలను గుర్తించడం సులువే. పసుపులో కృత్రిమ రంగులు కలపడం ద్వారా కల్తీ చేస్తుంటారు. మరి ఆ కల్తీ పసుపుని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.


  1. రెండు గాజు గ్లాసుల్లో నీటిని తీసుకోండి.
  2. మీ దగ్గర ఉన్న రెండు రకాల పసుపును ఒక్కో గ్లాసులో ఒక టీస్పూన్‌ చొప్పున వేయండి.
  3. కల్తీ జరగని పసుపు గ్లాసు అడుగుభాగంలో చేరిపోతుంది. నీళ్లు లేత పసుపు(లైట్‌ యెల్లో) రంగులోకి మారతాయి.
  4. కల్తీ జరిగిన పసుపు వేసిన గ్లాసులో నీళ్లు ముదురు పసుపు (డార్క్‌ యెల్లో) రంగులోకి మారతాయి. పసుపు        నీటిలో చాలా వరకు కరిగిపోతుంది. 
  5. ఇది ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) వెల్లడించిన పద్ధతి.

Updated Date - 2021-09-14T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising