ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆమె ఎత్తు ఏడున్నర అడుగులు!

ABN, First Publish Date - 2021-07-21T05:30:00+05:30

ఆరడుగుల ఎత్తు ఉంటేనే మంచి హైట్‌ అంటారు. మరి ఏడున్నర అడుగులు ఉంటే? అంత ఎత్తు ఉన్న వాళ్లు ఉంటారా అని సందేహమా? అయితే చదవండి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రడుగుల ఎత్తు ఉంటేనే మంచి హైట్‌ అంటారు. మరి ఏడున్నర అడుగులు ఉంటే? అంత ఎత్తు ఉన్న వాళ్లు ఉంటారా అని సందేహమా? అయితే చదవండి.

చైనాలోని షాన్డాంగ్‌కు చెందిన ఝాంగ్‌ జియు ఎత్తు ఏడున్నర అడుగులు. బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌గా రాణిస్తోన్న ఆమె వయస్సు పద్నాలుగేళ్లే! అండర్‌ 15 టోర్నమెంట్స్‌లో పాల్గొన్న జియును చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. సోషల్‌ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్‌ అయ్యాయి.

జియు బాస్కెట్‌బాల్‌ కోర్టులో అడుగుపెట్టింది అంటే ప్రత్యర్థి టీమ్‌ చేతులెత్తేయాల్సిందే. ఒక గేమ్‌లో తను 42 పాయింట్లు సాధించింది. ఆమె ఎత్తే ఆమెకు ప్లస్‌ పాయింట్‌గా మారింది. 

ఆమె తల్లితండ్రులిద్దరూ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్లే. వాళ్ల ఎత్తు కూడా ఆరడగులపైనే. 

చైనా బాస్కెట్‌బాల్‌ సూపర్‌స్టార్‌ యో మింగ్‌ ఎత్తు 7 అడుగుల 6 అంగుళాలు. ఆమె ఎత్తును జియూ దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇంకా పద్నాలుగేళ్ల వయస్సే కాబట్టి ఇంకా ఎత్తు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఝాంగ్‌ జియుకు బాస్కెట్‌బాల్‌లో మంచి భవిష్యత్తు ఉంటుందని క్రీడానిపుణులు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2021-07-21T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising