ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆనందాల దీపావళి

ABN, First Publish Date - 2021-11-04T07:16:07+05:30

పిల్లలు ఆనందంగా జరుపుకొనే పండుగ ఇది. టపాసులు కాలుస్తూ చేసే హంగామా గురించి ఇక చెప్పనక్కర్లేదు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లలు ఆనందంగా జరుపుకొనే పండుగ ఇది. టపాసులు కాలుస్తూ చేసే హంగామా గురించి ఇక చెప్పనక్కర్లేదు. అయితే టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోండి. 


  1.  మట్టితో చేసిన ప్రమిదలు తెచ్చి దీపాలు వెలిగించండి. ఆ ప్రమిదలకు మంచి రంగులు వేసి అందంగా తీర్చిదిద్దితే మరింత శోభాయమానంగా ఉంటుంది.
  2.  టపాసులు కాల్చే సమయంలో  కాటన్‌ దుస్తులు ధరించండి. తప్పనిసరిగా చెప్పులు లేక షూస్‌ ధరించండి. 
  3.  పెద్దవాళ్లు ఎవరో ఒకరు తోడుగా ఉన్నప్పుడు కాల్చడం మంచిది. టపాసులు కాల్చే సమయంలో అగ్నిప్రమాదం జరగడానికి ఆస్కారం ఎక్కువ. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పేలని టపాసుల దగ్గరకు వెళ్లి చూడటం, చేత్తో పట్టుకోవడం చేయకండి.
  4.  క్రాకర్స్‌ను షర్ట్‌ ప్యాకెట్‌, ప్యాంట్‌ ప్యాకెట్స్‌లో పెట్టుకోకండి. దీపాలకు దగ్గరగా టపాసుల కవర్స్‌, ప్యాకెట్స్‌ పెట్టకండి. హ్యాప్పీ దీపావళి!

Updated Date - 2021-11-04T07:16:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising