ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టాయ్స్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి..!

ABN, First Publish Date - 2021-05-11T05:30:00+05:30

కొందరికి నాణేలు సేకరించడం హాబీ... మరికొందరికి పోస్టల్‌ స్టాంపులు సేకరించడం హాబీగా ఉంటుంది. కానీ ఫిలిప్పీన్స్‌కు చెందిన పెర్సివల్‌ ల్యూగ్‌ అనే వ్యక్తికి టాయ్స్‌ను కలెక్ట్‌ చేయడం హాబీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరికి నాణేలు సేకరించడం హాబీ... మరికొందరికి పోస్టల్‌ స్టాంపులు సేకరించడం హాబీగా ఉంటుంది. కానీ ఫిలిప్పీన్స్‌కు చెందిన పెర్సివల్‌ ల్యూగ్‌ అనే వ్యక్తికి టాయ్స్‌ను కలెక్ట్‌ చేయడం హాబీ. ఆ హాబీయే ఆయనను గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కేలా చేసింది. ఆ విశేషాలు ఇవి....


  1. పెర్సివల్‌ ల్యూగ్‌ ఐదేళ్ల వయసులో ఉన్నప్పడు మొదటిసారి ఒక ఫాస్ట్‌ఫుడ్‌ టాయ్‌ను సేకరించాడు. ఇప్పుడతని వయస్సు 50. ఈ నలభై ఐదేళ్లలో 20వేలకు పైగా ఫాస్ట్‌ఫుడ్‌ టాయ్స్‌ను సేకరించాడు. 
  2. మెక్‌డొనాల్డ్‌, బర్గర్‌కింగ్‌... ఇంకా అనేక ఫాస్ట్‌ఫుడ్‌ చెయిన్స్‌ నుంచి రకరకాల టాయ్స్‌ని సేకరించాడు. అతను అలా సేకరించిన టాయ్స్‌ను చాలా జాగ్రత్తగా భద్రపరచుకుంటూ వచ్చాడు.
  3. గ్రాఫిక్‌ ఆర్టిస్టుగా స్థిరపడిన ల్యూగ్‌ తన మూడంతస్తుల ఇంట్లో ఒక అంతస్తును పూర్తిగా టాయ్స్‌ కోసమే కేటాయించాడు. ఏదో ఒకరోజు ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాలని అనుకుంటున్నాడు. అవసరమైతే చిన్న మ్యూజియం పెట్టాలని ఆలోచిస్తున్నాడు. ఈ టాయ్స్‌ను స్నేహితులు, కుటుంబసభ్యుల సహాయం లేకుండా తన సొంత డబ్బులతో కొన్నాడు.

Updated Date - 2021-05-11T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising