ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిమపాతం నుంచి రక్షణ కోసం...

ABN, First Publish Date - 2021-06-30T05:30:00+05:30

యూరప్‌లోని ఒక చిన్నదేశం ఐస్‌లాండ్‌. ఈ దేశంలో సముద్రపు ఒడ్డున ఫ్లాటెరి అనే ఒక చిన్న గ్రామం ఉంది. వేసవిలో ఇక్కడి వాతావరణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూరప్‌లోని ఒక చిన్నదేశం ఐస్‌లాండ్‌. ఈ దేశంలో సముద్రపు ఒడ్డున ఫ్లాటెరి అనే ఒక చిన్న గ్రామం ఉంది. వేసవిలో ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. చలికాలం వచ్చిందంటే మాత్రం భయానక పరిస్థితులు కనిపిస్తాయి. అందుకే అక్కడి ప్రజలంతా కలిసి ‘ఎ’ ఆకారంలో ఒక గోడ నిర్మించుకున్నారు. ఆ విశేషాలు ఇవి..


  • ఓ వైపు కొండలు, మరోవైపు సముద్రం, మధ్యలో గ్రామం. శీతాకాలంలో ఆ కొండలు మంచుతో నిండిపోతాయి. ఊహించని హిమపాతం ఆ ఊరిని ముంచెత్తుతుంది.
  • 1995లో ఒకసారి ఊరంతా నిద్రలో ఉన్న సమయంలో హిమపాతం ముంచెత్తింది. ఎటు చూసిన మంచు, రాళ్లతో బీభత్సం సృష్టించింది. ఆ రోజు ఇరవై మంది చనిపోయారు.
  • దాంతో మరోసారి అలా జరగకుండా ఉండటం కోసం ఊరి ప్రజలంతా కలిసి ‘ఎ’ ఆకారంలో గోడను నిర్మించుకున్నారు. 600 మీటర్ల పొడవు, 20 మీటర్ల ఎత్తుతో గోడను నిర్మించారు. మధ్యభాగం డ్యామ్‌లా ఉపయోగపడేలా చేశారు.
  • ఈ నిర్మాణం పూర్తయిన ఏడాదే హిమపాతం సంభవించింది. కానీ గ్రామం సురక్షితంగా ఉంది. హిమపాతం నుంచి ఆ నిర్మాణం కాపాడింది. ఈ ప్రాంతం ప్రశాంతమైన వాతావరణంతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి చేపలు పట్టడం.

Updated Date - 2021-06-30T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising