ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎగిరే ఉడత!

ABN, First Publish Date - 2021-03-02T06:11:59+05:30

ఉడతలను చాలా సార్లు చూసుంటారు. కానీ ఎగిరే ఉడతను చూసి ఉండరు. అసలు ఎగిరే ఉడతలు ఉన్నాయా? అన్న సందేహం కూడ కలుగుతుంది. అరుదైన ఈ ఉడతల విశేషాలివి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉడతలను చాలా సార్లు చూసుంటారు. కానీ ఎగిరే ఉడతను చూసి ఉండరు. అసలు ఎగిరే ఉడతలు ఉన్నాయా? అన్న సందేహం కూడ కలుగుతుంది. అరుదైన ఈ ఉడతల విశేషాలివి...  

  • ఈ ఉడతలు ఒక చెట్టుపై నుంచి మరో చెట్టు పైకి ఎగురుతాయి. దాదాపు 300 అడుగుల దూరం వరకు ఇవి ఎగరగలవు.  గాలిలో 180 డిగ్రీల కోణంలో తిరగగలవు కూడా. 
  • నిజానికి వీటిని ఎగరడం అనడం కన్నా గాలిలో గ్లైడింగ్‌ చేస్తాయని చెప్పవచ్చు. 
  • రాత్రివేళ స్పష్టంగా చూడగలిగే ఎగిరే ఉడతలు చిన్న చిన్న కీటకాలు, పుట్టగొడుగులు, ధాన్యాలు, గింజలను ఆహారంగా తీసుకుంటాయి.
  • చెట్ల రంధ్రాలను ఆవాసంగా చేసుకుని ఇవి జీవిస్తుంటాయి. గుడ్ల గూబలు, నక్కలు, పిల్లులు, పక్షులు, పాములు వీటికి శత్రువులు. 
  • ఒక సీజన్‌లో 15వేల వరకు గింజలను సేకరించి పెట్టుకుంటాయి. 
  • చలికాలంలో ఈ ఉడతలు సుప్తావస్థలో ఉంటాయి. అందుకే ఆ సీజన్‌కు సరిపడా ఆహారాన్ని ముందుగానే సేకరించుకుంటాయి. ఎగిరే ఉడతల జీవితకాలం నాలుగు నుంచి ఐదేళ్లు. ప్రత్యేకంగా సంరక్షిస్తే 10 నుంచి 15 ఏళ్ల వరకు బతుకుతాయి.

Updated Date - 2021-03-02T06:11:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising