ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎగిరే పాము!

ABN, First Publish Date - 2021-01-07T06:52:04+05:30

పాములు వేగంగా పరుగెత్తుతాయి. గాల్లో కూడా ఎగురుతాయి. అదేంటి? పాములు వేగంగా పరుగెత్తుతాయని తెలుసు కానీ,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాములు వేగంగా పరుగెత్తుతాయి. గాల్లో కూడా ఎగురుతాయి. అదేంటి? పాములు వేగంగా పరుగెత్తుతాయని తెలుసు కానీ, గాల్లో ఎగరడం ఎప్పుడూ చూడలేదే అంటారా? దీని పేరు క్రిసోపీలియా. దీన్ని ‘ఫ్లయింగ్‌ స్నేక్‌’ అని కూడా పిలుస్తారు.


 ఇండియా, శ్రీలంక, ఫిలిప్పీన్స్‌, చైనా దేశాల్లో ఈ పాములు కనిపిస్తాయి. ఇవి ఒక చెట్టుపై నుంచి మరో చెట్టుపైకి ఎగురుతాయి.


 ఇవి దాదాపు 100 మీటర్ల దూరం వరకు ఎగరగలవు. ఎక్కువగా ఆహారం కోసమే ఒక చెట్టు పైనుంచి మరో చెట్టుకు దూకుతాయి. ఈ పాములు బల్లులు, కప్పలు, పక్షులు, ఎలుకలను తింటాయి. 


 ఈ పాములు వాటి తోకను ల్యాండింగ్‌ గేర్‌గా ఉపయోగించుకుంటాయి. దూకిన తరువాత చెట్టు కొమ్మల మీద ముందుగా తోకను తాకిస్తాయి. అయితే గాలిలో ఇవి తమ దిశను మార్చుకోలేవు. ఒకే దిశలోనే దూకుతాయి.


 ఇవి విషపూరితమైనవి కావు. 


 ఎక్కువగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటిలో కొన్ని వివిధ రంగుల్లో ఉంటాయి. ఈ పాములు రెండు అడుగుల నుంచి నాలుగు అడుగుల వరకు పొడవు ఉంటాయి. 


Updated Date - 2021-01-07T06:52:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising