ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రిస్మస్‌ ట్రీ కాదు.. కీటకం!

ABN, First Publish Date - 2021-06-25T05:30:00+05:30

చూడటానికి క్రిస్మస్‌ ట్రీలా ఉంటుంది. కానీ అది చెట్టు కాదు. ఒక కీటకం. దాని శాస్త్రీయ నామం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చూడటానికి క్రిస్మస్‌ ట్రీలా ఉంటుంది. కానీ అది చెట్టు కాదు. ఒక కీటకం. దాని శాస్త్రీయ నామం స్పైరోబ్రాంచెస్‌ గింగాటియస్‌. వాడుక భాషల్లో క్రిస్మస్‌ ట్రీ వార్మ్‌ అని పిలుస్తారు. ఆ కీటకం విశేషాలు ఇవి...


 ఇది సముద్రజలాల్లో నివసిస్తుంది. ఈ కీటకం శరీరం ట్యూబ్‌లా ఉంటుంది. ఆ శరీరం చుట్టూ ఈకలు ఉంటాయి. వాటిని రాడియోల్స్‌ అంటారు. వీటి ఆకారం క్రిస్మస్‌ ట్రీని పోలి ఉంటుంది. ఇవి ఆహారం పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. నీటిపై తేలియాడటానికి ఉపకరిస్తాయి.




 అంతేకాకుండా ఈ ఈకలు శ్వాసక్రియకు ఉపయోగపడతాయి. నాలుగు సెంమీల పొడవుంటే ఈ కీటకం ఆరెంజ్‌, పసుపు, నీలం, తెలుపు రంగుల్లో కనిపిస్తుంది. 


 నీళ్లలో తేలియాడుతూ ఆకర్షణీయంగా కనిపించే ఈ క్రిస్మస్‌ ట్రీ వార్మ్‌ చిన్నపాటి అలికిడి అయినా, కదిలే నీడను చూసినా బొరియల్లోకి దూరిపోతుంది.

Updated Date - 2021-06-25T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising