ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుహలాంటి ఇళ్లు!

ABN, First Publish Date - 2021-03-16T05:30:00+05:30

ఆకాశాన్ని తాకే అపార్టుమెంట్లలో, అధునాతన భవంతుల్లో నివసించాలని ఇప్పట్లో చాలామంది కోరుకుంటారు. కానీ ఒక తెగ ప్రజలు మాత్రం ఇప్పటికీ భూగర్భంలో నిర్మించుకున్న ఇళ్లనే ఆవాసంగా చేసుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ట్యునీషియాలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకాశాన్ని తాకే అపార్టుమెంట్లలో, అధునాతన భవంతుల్లో నివసించాలని ఇప్పట్లో చాలామంది కోరుకుంటారు. కానీ ఒక తెగ ప్రజలు మాత్రం ఇప్పటికీ భూగర్భంలో నిర్మించుకున్న ఇళ్లనే ఆవాసంగా చేసుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ట్యునీషియాలోని మాట్మాట్‌లో ఒక తెగవాళ్లు గుహ లాంటి ఇళ్లను ఎలా నిర్మించుకుంటారంటే... 

  • ముందుగా ఇంటి కోసం పెద్ద బావిలాంటి గుంత తవ్వుతారు. తరువాత అందులో మట్టిని తవ్వి గుహల మాదిరి ఇళ్లు ఏర్పాటు చేసుకుంటారు. ఈ తరహా నిర్మాణాలను ట్రోగ్లోడైట్‌లు అంటారు.
  • ఈ తెగ ప్రజలు బెర్బర్‌ భాష మాట్లాడతారు. వీరి గుహలాంటి ఇంటిలో వంటగది, పడకగది ఉంటాయి. గుహలను తలపించే ఇళ్లలో నివసించే ఈ ప్రజలను, వారి ఆవాసాలను చూసేందుకు పర్యాటకులు ఆమితాసక్తి కనబరుస్తుంటారు.

Updated Date - 2021-03-16T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising