ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాంబులతో మొక్కల తొట్టెలు!

ABN, First Publish Date - 2021-04-06T05:30:00+05:30

అక్కడ రోజుకో బాంబు బయటపడుతుంది. బాంబుల శిథిలాలను మొక్కలు పెంచడానికి తొట్టెలుగా, పడవలుగా ఉపయోగిస్తారు. ఈ దృశ్యాలన్నీ వియత్నాంలోని లావోస్‌లో కనిపిస్తాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కడ రోజుకో బాంబు బయటపడుతుంది. బాంబుల శిథిలాలను మొక్కలు పెంచడానికి తొట్టెలుగా, పడవలుగా ఉపయోగిస్తారు. ఈ దృశ్యాలన్నీ వియత్నాంలోని లావోస్‌లో కనిపిస్తాయి.


  1. నలభై ఏళ్ల క్రితం వియత్నాంతో జరిగిన యుద్ధంలో అమెరికా కొన్ని లక్షల టన్నుల బాంబులను ఆ దేశంపై జారవిడిచింది. ముఖ్యంగా లావోస్‌పై లెక్కలేనన్ని బాంబులు ప్రయోగించింది. ఒక అంచనా ప్రకారం 5 లక్షల 80 వేల బాంబులు ప్రయోగించినట్టు తేలింది.
  2. ఆ బాంబుల్లో 30 శాతం పైగా పేలలేదు. పేలని బాంబులు లావోస్‌లో ఇప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి. వీటిలో ఒక్కోటి 1000కేజీల బరువున్నవి కూడా ఉన్నాయి. 
  3. లావోస్‌ గ్రామస్థులు దొరికిన బాంబులను పగలగొట్టి వాటిలో పేలుడు పదార్థాన్ని తొలగించి, ఇనుమును అమ్ముకుంటారు. కొన్ని సందర్భాల్లో ఆ బాంబులను వెలికితీసే క్రమంలో అవి పేలి ప్రమాదానికి గురైన వాళ్లు, చనిపోయిన వాళ్లూ ఉన్నారు.    
  4. తమకు దొరికిన బాంబు షెల్స్‌ను బకెట్లుగా, మొక్కలు పెంచుకునే తొట్టెల్లుగా ఉపయోగిస్తున్నారు లావోస్‌ ప్రజలు. కొందరైతే బాంబులను అలాగే తీసుకొచ్చి ఇంటి ముందు అలంకరణ కోసం వాడుతున్నారు. 

Updated Date - 2021-04-06T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising