ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పడవల మ్యూజియం!

ABN, First Publish Date - 2021-01-12T05:35:30+05:30

కొన్ని వందల ఏళ్ల క్రితం ఉపయోగించిన పడవలు ఎలా ఉండేవి? ఏ ఆకారంలో ఉండేవి?... ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కోల్‌కతాలోని బోట్‌ మ్యూజియానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్ని వందల ఏళ్ల క్రితం ఉపయోగించిన పడవలు ఎలా ఉండేవి? ఏ ఆకారంలో ఉండేవి?... ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కోల్‌కతాలోని బోట్‌ మ్యూజియానికి వెళ్లాల్సిందే! అందులోవందల ఏళ్ల క్రితం వాడిన పడవల నమూనాలు చూడొచ్చు.


ఈ మ్యూజియంలో రకరకాల బొమ్మ పడవలు ఉన్నాయి. పెద్ద పెద్ద పడవల నుంచి చిన్న నాటు పడవల వరకు వివిధ రకాల పడవ బొమ్మలు ఇందులో ఉన్నాయి.

ఆయా పడవలు ఏ కాలానికి, ఏ రాష్ట్రాలకు చెందినవి? వంటి వివరాలను కూడా పొందుపరిచారు  



చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఒకప్పటి పడవ బొమ్మలు ఉన్న ఈ మ్యూజియాన్ని సందర్శించడానికి స్కూలు పిల్లలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు. 

Updated Date - 2021-01-12T05:35:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising