ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పక్షుల మీద ప్రేమతో..!

ABN, First Publish Date - 2021-05-14T03:33:55+05:30

ఆ నగరంలో అడుగుపెడితే రంగురంగుల గూళ్లు కనిపిస్తాయి. పక్షుల కోసం ఆ రంగురంగుల గూళ్లు ఏర్పాటు చేసింది ఎవరు? ఇంతకీ అవి ఎక్కడున్నాయి?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ నగరంలో అడుగుపెడితే రంగురంగుల గూళ్లు కనిపిస్తాయి. పక్షుల కోసం ఆ రంగురంగుల గూళ్లు ఏర్పాటు చేసింది ఎవరు? ఇంతకీ అవి ఎక్కడున్నాయి? ఆ విశేషాలు ఇవి...


డెన్మార్క్‌ రాజధాని నగరం కోపెన్‌హగన్‌కు చెందిన థామ్‌సకు పక్షులంటే విపరీతమైన ప్రేమ. ఇంకా చెప్పాలంటే ఇరవైనాలుగు గంటలు వాటిగురించే ఆలోచిస్తాడు.


థామస్‌ ‘హ్యాపీ సిటీ బర్డ్స్‌’ పేరుతో పక్షుల కోసం నగరమంతా గూళ్లు ఏర్పాటు చేశాడు. ఇప్పటి వరకు థామస్‌ ఏర్పాటు చేసిన గూళ్ల సంఖ్య నాలుగువేల పైనే ఉంటుంది. 


ఇందులో మరో విశేషం ఉంది. అదేమిటంటే ఈ గూళ్లను రీసైకిల్‌ మెటీరియల్‌తో తయారుచేశాడు. ఈ గూళ్లన్నీ ఒకేలా ఉండవు. రకరకాల ఆకృతిలో ఉంటాయి.




Updated Date - 2021-05-14T03:33:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising