ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పక్షి గూడులో గదులు!

ABN, First Publish Date - 2021-05-17T05:34:17+05:30

ఇది పక్షి నిర్మించుకున్న గూడే. కానీ గూడు అంటే గూడు కాదు. ఆ గూడులో గదులు కూడా ఉంటాయి. విద్యుత్‌ స్తంభాలపై ఆ పక్షి పేర్చుకునే గూడును చూస్తే దాన్ని నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్య పడకుండా ఉండ లేరు. ఆ విశేషాలు ఇవి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇది పక్షి నిర్మించుకున్న గూడే. కానీ గూడు అంటే గూడు కాదు. ఆ గూడులో గదులు కూడా ఉంటాయి. విద్యుత్‌ స్తంభాలపై ఆ పక్షి పేర్చుకునే గూడును చూస్తే దాన్ని నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్య పడకుండా ఉండ లేరు. ఆ విశేషాలు ఇవి...


  1. సోషబుల్‌ వీవర్‌ బర్డ్‌ అనే పక్షి దక్షిణాఫ్రికాలోని కలహరి ఎడారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది నిర్మించుకునే గూటిలో పదుల సంఖ్యలో పక్షులు ఉండొచ్చు. అంత పెద్ద గూడును నిర్మిస్తుంది. 
  2. సాధారణంగా ఒక పక్షి నిర్మించుకున్న గూడులో ఆ పక్షి మాత్రమే నివసిస్తుంది. కానీ ఈ పక్షి నిర్మించిన గూడులో ఇతర పక్షులు సైతం ఆశ్రయం పొందుతుంటాయి. 
  3. గూడు నిర్మించే ముందు కర్రలతో ఫ్రేమ్‌ మాదిరిగా ఏర్పాటు చేస్తుంది. తరువాత గడ్డితో గూడు ఏర్పాటు చేసుకుంటుంది. గూటిలో గదులన్నీ మెత్తటి గడ్డితో ఉంటాయి.



Updated Date - 2021-05-17T05:34:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising