ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వయస్సు చిన్న... జ్ఞాపకశక్తి మిన్న!

ABN, First Publish Date - 2021-07-20T04:34:56+05:30

మూడేళ్లంటే బడికి పోయే వయస్సు కూడా కాదు. టీవీ, కంప్యూటర్‌ చూసి నేర్చుకునే ఏజ్‌ కూడా కాదు. కానీ ప్రముఖుల ఫొటోలు చూపిస్తే సెకను ఆలస్యం లేకుండా గుర్తిస్తాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడేళ్లంటే బడికి పోయే వయస్సు కూడా కాదు. టీవీ, కంప్యూటర్‌ చూసి నేర్చుకునే ఏజ్‌ కూడా కాదు. కానీ ప్రముఖుల ఫొటోలు చూపిస్తే సెకను ఆలస్యం లేకుండా గుర్తిస్తాడు. ఆ చిన్నారి విశేషాలు ఇవి...


తమిళనాడులోని సాలెంకు చెందిన మూడేళ్ల తేజాస్‌ సురేష్‌ ప్రతిభ ఇది. మూడేళ్ల వయసులోనే వివిధ రంగాల్లోని 102 మంది ప్రముఖులను గుర్తించి అందరి మన్ననలు అందుకుంటున్నాడు.

డా.ఎపిజె అబ్దుల్‌ కలాం, ఐశ్వర్యారాయ్‌, బిల్‌గేట్స్‌, బరాక్‌ ఒబామా, లాల్‌బహదూర్‌శాస్త్రి... ఇలా రంగంతో సంబంధం లేకుండా ప్రముఖులు ఎవరినైనా గుర్తుపట్టేస్తాడు. ఎంఎస్‌ ధోని, సచిన్‌ టెండూల్కర్‌, కల్పానాచావ్లా ఫొటోలు కొట్టినపిండి. 

ఇలా 102 మంది ప్రముఖుల ఫొటోలు చూపిస్తే వాళ్ల పేర్లను మూడు నిమిషాల్లోపే చెప్పి అబ్బురపరిచాడు. తన ప్రతిభతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోనూ స్థానం సంపాదించాడు.

Updated Date - 2021-07-20T04:34:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising