ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతడి పేరు ABCDEFGHIJK!

ABN, First Publish Date - 2021-10-29T08:32:57+05:30

స్కూల్‌లో మీకు ఫ్రెండ్స్‌ ఉండే ఉంటారు కదా! వాళ్ల పేర్లు ఏంటో చెప్పండి? రాము, సోము, శ్రీను... ఇలా ఉంటాయి కదా వాళ్ల పేర్లు! కానీ ఇండోనేషియాలోని దక్షిణ సుమత్ర ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల అబ్బాయి కి విచిత్రమైన పేరుంది. ఆ పేరేంటో తెలుసా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవునా!

స్కూల్‌లో మీకు ఫ్రెండ్స్‌ ఉండే ఉంటారు కదా! వాళ్ల పేర్లు ఏంటో చెప్పండి? రాము, సోము, శ్రీను... ఇలా ఉంటాయి కదా వాళ్ల పేర్లు! కానీ ఇండోనేషియాలోని దక్షిణ సుమత్ర ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల అబ్బాయి కి విచిత్రమైన పేరుంది. ఆ పేరేంటో తెలుసా? ఏబీసీడీఈఎఫ్‌ జీహెచ్‌ఐజేకే. అదేంటి? ఏబీసీడీలు రాశానని అనుకుంటున్నారా? అతడి పేరే అది. అతడి పేరు గురించి ఆ ఊరి వాళ్లకు తప్ప బయట వాళ్లకు పెద్దగా తెలియదు. గ్రామంలో అందరికీ వ్యాక్సిన్‌ వేయాలనే ఉద్దేశంతో క్యాంపు నిర్వహించారు. వ్యాక్సిన్‌ కోసం ఆ క్యాంపుకు వెళ్లిన అబ్బాయి తన పేరును చెప్పాడు. మొదట సిబ్బంది నమ్మలేదు. తరువాత తన ఐడీకార్డును అందజేశాడు. ఆ కార్డులో అతడి పేరు చూసి సిబ్బంది అవాక్కయ్యారు. అతడి పూర్తి పేరు ఏబీసీడీఈఎఫ్‌ జీహెచ్‌ఐజేకే జుజు. జుజు అనేది తండ్రి పేరు. వ్యాక్సినేషన్‌ సిబ్బంది ఆ ఫోటోను సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌ అయింది.

Updated Date - 2021-10-29T08:32:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising