ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దీని వేట ప్రత్యేకం!

ABN, First Publish Date - 2021-05-29T05:30:00+05:30

ఒక్కో జంతువు ఒక్కోరకంగా వేటాడుతుంది. కానీ ఈ పక్షి వేటాడే తీరును చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఆఫ్రికన్‌ హెరాన్ల జాతికి చెందిన బ్లాక్‌ ఎగ్రెట్స్‌ అనే పక్షి విశేషాలు ఇవి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్కో జంతువు ఒక్కోరకంగా వేటాడుతుంది. కానీ ఈ పక్షి వేటాడే తీరును చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఆఫ్రికన్‌ హెరాన్ల జాతికి చెందిన బ్లాక్‌ ఎగ్రెట్స్‌ అనే పక్షి విశేషాలు ఇవి...


  • ఈ పక్షి వేటాడే తీరు ప్రత్యేకంగా ఉంటుంది. చెరువుల్లో, కొలనుల్లో చేపలను ఆహారంగా తీసుకునే ఈ పక్షి వాటిని ఆకర్షించడం కోసం తన రెక్కలను గొడుగులా పెడుతుంది. ఇలా చేసి చేపలను ట్రాప్‌లోకి లాగుతుంది. 
  • రెక్కలను గొడుగులా పెట్టడంతో నీడకు చేపలు ఆకర్షితమవుతాయి. అంతేకాకుండా ఈ పక్షి పాదాలు పసుపు రంగులో ఉంటాయి. 
  • పసుపు రంగు పాదాలు, రెక్కల నీడతో చేపలను ఆకర్షించి ఆహారాన్ని సులభంగా సంపాదించుకుంటుంది. ఈ తరహా టెక్నిక్‌ మరే పక్షిలోనూ కనిపించదు.

Updated Date - 2021-05-29T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising