ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరదాగా ఉంటాం

ABN, First Publish Date - 2021-02-14T08:54:21+05:30

కాజల్‌ తన స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లూను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె నటించిన ‘లైవ్‌ టెలికాస్ట్‌’ వెబ్‌సిరీస్‌ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాజల్‌ తన స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లూను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె నటించిన ‘లైవ్‌ టెలికాస్ట్‌’ వెబ్‌సిరీస్‌ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా హాట్‌స్టార్‌ ఓటీటీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి తన జీవితంలో తెచ్చిన మార్పులను కాజల్‌ చెప్పుకొచ్చారు. గౌతమ్‌తో పెళ్లైన తర్వాత మునుపటి కన్నా జీవితం చాలా బాగుందన్నారు. వైవాహిక జీవితం ఇద్దరికీ మరింత ఆనందాన్ని పంచుతోందన్నారు.  ‘‘వ్యాపారంతో గౌతమ్‌, సినిమాలతో నేనూ బిజీగా ఉంటాం. కానీ ఇంటికొచ్చాక మాత్రం అవన్నీ పక్కనపెట్టి సరదాగా గడుపుతాం. అప్పుడప్పుడూ గౌతమ్‌ నా సినిమా షూటింగ్‌కు వస్తుంటారు. సెట్‌లో ఆయన్ను గౌరవంగా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని కాజల్‌ చెప్పారు. 

Updated Date - 2021-02-14T08:54:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising