ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ వ్యాక్సిన్‌ అపోహలు - నిజాలు!

ABN, First Publish Date - 2021-04-13T06:41:45+05:30

కొవిడ్‌ వ్యాక్సిన్‌ డీఎన్‌ఏలో మార్పు కలుగజేస్తుంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అపోహ

కొవిడ్‌ వ్యాక్సిన్‌ డీఎన్‌ఏలో మార్పు కలుగజేస్తుంది

నిజం

వ్యాక్సిన్‌ కణాల్లోని న్యూక్లియస్‌లోకి చొరబడి డీఎన్‌ఏను మార్చలేవు


అపోహ

అతి తక్కువ సమయంలో తయారైంది కాబట్టి ఈ వ్యాక్సిన్‌ను విశ్వసించలేం

నిజం

భద్రతా ప్రమాణాలు, ట్రయల్స్‌లో నెగ్గిన తర్వాతే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది.


అపోహ

ఫుడ్‌ ఎలర్జీ, రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవారు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవద్దు.

నిజం

వీళ్లు కూడా వ్యాక్సిన్‌ వేసుకోవచ్చు.


అపోహ

వ్యాక్సిన్‌తో కొవిడ్‌ - 19 సోకుతుంది

నిజం

వ్యాక్సిన్‌తో కొవిడ్‌ - 19 సోకదు.


అపోహ

కొవిడ్‌ సోకి, తగ్గింది కాబట్టి  వ్యాక్సిన్‌ అవసరం లేదు

నిజం

సహజసిద్ధ రోగనిరోధకశక్తి కాలపరిమితి తెలియదు. కాబట్టి వ్యాక్సిన్‌ వేయించుకుంటే రీఇన్‌ఫెక్ఫన్‌ నుంచి రక్షణ పొందవచ్చు.


అపోహ

వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత మాస్క్‌ ధరించవలసిన అవసరం లేదు

నిజం

వ్యాక్సిన్‌ వేసుకున్నా కూడా కరోనా అంతరించేవరకూ రక్షణ చర్యలు పాటించవలసిందే!

Updated Date - 2021-04-13T06:41:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising