ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొరియన్‌ టీతో ముడతలు పరార్‌

ABN, First Publish Date - 2021-10-17T05:41:28+05:30

పెరిగే వయసును ఆపడం మన చేతుల్లో లేకపోయినా, వృద్ధాప్య లక్షణాలను కొంతమేరకు నిలువరించే వీలుంది. మరీ ముఖ్యంగా ముడతలను వదిలించడం కోసం ఇదిగో ఈ కొరియా చిట్కా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరిగే వయసును ఆపడం మన చేతుల్లో లేకపోయినా, వృద్ధాప్య లక్షణాలను కొంతమేరకు నిలువరించే వీలుంది. మరీ ముఖ్యంగా ముడతలను వదిలించడం కోసం ఇదిగో ఈ కొరియా చిట్కా పాటించండి.


కొరియన్‌ మహిళలు యవ్వనంగా కనిపించడం కోసం ప్రతి రోజూ క్రమం తప్పకుండా బార్లీ టీ తాగుతూ ఉంటారు. ఈ టీని మనం కూడా తయారుచేసుకోవచ్చు. ఇందుకోసం ఒక కప్పు నీళ్లను మరిగించి, దాన్లో రెండు స్పూన్ల వేయించిన బార్లీ గింజలన కలపాలి. తర్వాత ఆ నీళ్లను ఐదు నిమిషాలపాటు చిన్న మంట మీద మరిగించాలి. తర్వాత ఆ నీటిని చల్లార్చి, తాగాలి. ఈ టీలో ముడతలకు కారణమయ్యే ర్యాడికల్‌ డ్యామేజీతో చర్మం పోరాడడానికి తోడ్పడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ నీటిలోని అజీలిక్‌ యాసిడ్‌ చర్మం ఎర్రబడే రోజాషే నుంచి, మొటిమల నుంచీ రక్షణ కల్పిస్తుంది. కాబట్టి చర్మ సౌందర్యాన్ని కాపాడడంతో పాటు ముడతలను దరి చేరనివ్వని ఈ కొరియన్‌ బ్యూటీ రెసిపీని క్రమం తప్పకుండా ఫాలో అయిపోండి...



Updated Date - 2021-10-17T05:41:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising