ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంటింటి చిట్కాలు -ఇలా చేసి చూడండి!

ABN, First Publish Date - 2021-04-12T05:30:00+05:30

కిచెన్‌లో సింక్‌ను రోజూ శుభ్రం చేసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే బ్యాక్టీరియా తయారవుతుంది. సింక్‌ను ముందుగా సోప్‌, వాటర్‌తో కడగాలి. తరువాత హైడ్రోజన్‌పెరాక్సైడ్‌ ఉన్న వెనిగర్‌ వేసి శుభ్రం చేయాలి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. కిచెన్‌లో సింక్‌ను రోజూ శుభ్రం చేసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే బ్యాక్టీరియా తయారవుతుంది. సింక్‌ను ముందుగా సోప్‌, వాటర్‌తో కడగాలి. తరువాత హైడ్రోజన్‌పెరాక్సైడ్‌ ఉన్న వెనిగర్‌ వేసి శుభ్రం చేయాలి.
  2. స్టీల్‌ సింక్‌ అయినట్లయితే కొన్ని చుక్కలు మినరల్‌ ఆయిల్‌ వేసి తుడవాలి. దీనివల్ల వాటర్‌ నిలబడకుండా ఉంటుంది.
  3. అద్దాలపై చేతుల మరకలు, దుమ్ము, ధూళి పేరుకుపోతే ముందుగా కొంచెం నీళ్లు చల్లి తుడవాలి. తరువాత పేపర్‌తో తుడవాలి. మరకలు పోవాలంటే పౌడర్‌ వేసి రబ్‌ చేస్తే చాలు. అద్దాలు తళతళ మెరిసిపోతాయి. 
  4. ప్లాస్క్‌ను తరచుగా వేడి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల ప్లాస్క్‌ ఎక్కువ రోజులు మన్నుతుంది.
  5. కిచెన్‌లో సింక్‌ దగ్గర ఫ్లోర్‌ మ్యాట్‌ను ఉపయోగించాలి. పాత్రలు శుభ్రం చేసే సమయంలో ఫ్లోరింగ్‌ పై పడిన నీళ్లను వెంటనే శుభ్రం చేసుకోవాలి. 

Updated Date - 2021-04-12T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising