ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జామ్‌, బటర్‌... ఏది బెటర్‌?

ABN, First Publish Date - 2021-04-13T06:38:30+05:30

ఎక్కువ శాతం ఇళ్లలో పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్‌, బటర్‌ లేదా జామ్‌తో తినిపిస్తూ ఉంటారు. అయితే బ్రెడ్‌ మీద పైపూతగా జామ్‌, బటర్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎక్కువ శాతం ఇళ్లలో పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్‌, బటర్‌ లేదా జామ్‌తో తినిపిస్తూ ఉంటారు. అయితే బ్రెడ్‌ మీద పైపూతగా జామ్‌, బటర్‌... ఈ రెండిటిలో ఏది ఆరోగ్యకరం? పండ్లతో తయారయ్యే జామ్‌ మంచిదా? లేదా వేరుసెనగపప్పుతో తయారయ్యే పీనట్‌ బటర్‌ లేదా పాలతో తయారయ్యే వెన్న మంచిదా? అంటే కచ్చితంగా బటర్‌ మంచిది అని చెప్పవచ్చు. జామ్‌ ఎక్కువగా తింటూ పెరిగే పిల్లలు ఊబకాయులుగా మారడమే కాకుండా, గుండెజబ్బులకూ గురయ్యే అవకాశాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు కారణం జామ్‌లో పోషకాలు తక్కువగా, క్యాలరీలు ఎక్కువగా ఉండడమే! అదే బటర్‌లో పోషకాలు, ప్రొటీన్లతో పాటు అరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజలవణాలు కూడా ఉంటాయి. హైడ్రోజినేటెడ్‌ ఆయిల్స్‌, పామాయిల్‌, హై ఫ్రక్టోజ్‌, కార్న్‌ సిరప్‌ ఉన్న బటర్‌ కొనొద్దు.    అలాగే ఉప్పు తక్కువగా ఉండే బటర్స్‌నే ఎంచుకోవాలి.

Updated Date - 2021-04-13T06:38:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising