ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉదయాన్నే లేవాలంటే...

ABN, First Publish Date - 2021-02-25T05:43:26+05:30

ఉదయాన్నే లేవాలంటే రాత్రి త్వరగా పడుకోవాలి. కనీసం ఎనిమిది గంటల నిద్ర పోయునప్పుడే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయాన్నే లేవాలంటే రాత్రి త్వరగా పడుకోవాలి. కనీసం ఎనిమిది గంటల నిద్ర పోయునప్పుడే శరీరానికి అవసరమైన విశ్రాంతి లభిస్తుంది. .


రాత్రి నిద్రపోయే అరగంట ముందు ఎలకా్ట్రనిక్‌ గ్యాడ్జెట్స్‌ అన్నీ పక్కన పెట్టేయాలి. గ్యాడ్జెట్స్‌ నుంచి వచ్చే బ్లూ లైట్‌ వల్ల నిద్ర చెడిపోతుంది.


 రాత్రుళ్లు ఆలస్యంగా తినకూడదు. దానివల్ల యాసిడ్‌ రిఫ్లక్స్‌ వంటి సమస్యలు వచ్చి నిద్ర పట్టదు.


 నిద్రపోయే ముందు కాఫీ, టీలు తీసుకోకూడదు. 


 కిటికీలకు ఉన్న పరదాలను పూర్తిగా మూసేయకూడదు. ఉదయాన్నే వెలుతురు పడేలా కర్టెన్లు కాస్త తెరిచి ఉంచాలి.


 స్మార్ట్‌ఫోన్‌లో అలారం పెట్టుకోవడం, మోగగానే ఆపేసి పడుకుంటారు కొందరు. అలాకాకుండా టేబుల్‌ వాచ్‌లో  అలారం సెట్‌ చేసి బెడ్‌కు దూరంగా పెట్టుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా సూర్యోదయం కన్నా ముందే నిద్రలేస్తారు.


Updated Date - 2021-02-25T05:43:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising