ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫైల్‌ డౌన్‌లోడ్‌ కావట్లేదా... ఇలా చేయండి

ABN, First Publish Date - 2021-07-17T06:23:11+05:30

మనం కావాలనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఫైల్‌ డౌన్‌లోడింగ్‌ చేయలేకపోవచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నం కావాలనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఫైల్‌ డౌన్‌లోడింగ్‌ చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు గూగుల్‌ అకౌంట్‌కు లాగిన్‌ అయి, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ సక్రమంగా ఉన్నప్పటికీ ఫైల్‌ డౌన్‌లోడ్‌ కానిపక్షంలో ఏమి చేయాలంటే...?


క్రోమ్‌బుక్‌లో లాగిన్‌ అయి, క్రోమ్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేయాలి. 

మీ అకౌంట్‌కే లాగిన్‌ అయ్యారా లేదా అన్నది సరిచూసుకోవాలి. 

అడ్రస్‌ బార్‌పై క్రోమ్‌:/సెట్టింగ్స్‌/ కుకీస్‌ అని టైప్‌ చేయాలి. 

‘సైట్స్‌ దట్‌ ఆల్వేస్‌ యూజ్‌ కుకీస్‌’ దగ్గరకు స్ర్కోల్‌ డౌన్‌ చేసి, యాడ్‌పై క్లిక్‌ చేయాలి. పాపప్‌ ఒకటి కనిపిస్తుంది. 

పాపప్‌పై డ్రైవ్‌.గూగుల్‌.కామ్‌ అని టైప్‌ చేయాలి.

సైట్‌పై థర్డ్‌ పార్టీ కుకీస్‌ను కలిపేందుకు బాక్స్‌ను సరిచూసుకోవాలి. 

'యాడ్‌’పై క్లిక్‌ చేయాలి. 


క్రోమ్‌బుక్‌పై కుకీస్‌ను ఉపయోగించుకునేందుకు గూగుల్‌ డ్రైవ్‌ క్లియర్‌ అవుతుంది. అటుపై సారి గూగుల్‌ డ్రైవ్‌నుంచి ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఎలాంటి ఆటంకం లేకుండా క్లియర్‌ అవుతుంది.


Updated Date - 2021-07-17T06:23:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising