ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆందోళన పెరుగుతోందా?

ABN, First Publish Date - 2021-10-26T09:10:48+05:30

ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఆందోళనకు గురవుతూ ఉండడం సహజం. అయితే అగ్నికి ఆజ్యం తోడైన చందంగా దైనందిన జీవితంలోని కొన్ని అంశాలు ఆ ఆందోళనను రెట్టింపు చేస్తూ ఉంటాయి. అవేంటంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్ట్రెస్‌ ఫ్రీ

ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఆందోళనకు గురవుతూ ఉండడం సహజం. అయితే అగ్నికి ఆజ్యం తోడైన చందంగా దైనందిన జీవితంలోని కొన్ని అంశాలు ఆ ఆందోళనను రెట్టింపు చేస్తూ ఉంటాయి. అవేంటంటే...

ఆకలి:

భోజనం మానుకోవడం వల్ల హైపోగ్లైసీమియా ఏర్పడి, చికాకు, తలతిరుగుడు, ఆందోళన పెరుగుతుంది. కాబట్టి కచ్చితమైన భోజనవేళలు పాటించాలి.

 కెఫీన్‌:

దీనికి యాంగ్జయిటీ యాంప్లిఫయర్‌ అని పేరు. కాఫీ తాగిన చాలా సమయం తర్వాత ప్రభావం మొదలవుతూ ఉంటుంది. కాబట్టి కాఫీకీ, ఆందోళనకూ ఉన్న సంబంధాన్ని కనిపెట్టలేకపోతూ ఉంటాం.

 తీపి:

ఆందోళన, ఒత్తిడిలను తీపి తాత్కాలికంగా అదుపు చేస్తుంది. అయితే నిజానికి తీపితో ఆందోళన, డిప్రెషన్‌లు పెరుగుతాయి.

 ప్రాసెస్డ్‌ ఫుడ్‌:

వీటిలో రుచిని పెంచడానికి వాడే అడిటివ్స్‌ ఆందోళన పెరగడానికి తోడ్పడతాయి.

డీహైడ్రేషన్‌:

ఒంట్లో నీరు తగ్గితే, శరీరం ఒత్తిడికి లోనవుతుంది. ఫలితంగా ఆందోళన తలెత్తడం సహజం.

Updated Date - 2021-10-26T09:10:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising