ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజ్‌ వాటర్‌ చేసేద్దాం!

ABN, First Publish Date - 2021-04-29T05:30:00+05:30

చర్మసంరక్షణలో రోజ్‌వాటర్‌ ఎంత ముఖ్యమో తెలిసిందే. అందాన్ని పెంచే రోజ్‌వాటర్‌ను ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చర్మసంరక్షణలో రోజ్‌వాటర్‌ ఎంత ముఖ్యమో తెలిసిందే. అందాన్ని పెంచే రోజ్‌వాటర్‌ను ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం...  


  1. రోజ్‌ వాటర్‌ తయారీ కోసం ఆరు లేదా ఏడు గులాబీ పూలు, డిిస్టిల్డ్‌ వాటర్‌, స్ర్పే బాటిల్‌ తీసుకోవాలి. 
  2. ముందుగా గులాబీ రెమ్మలను వేరు చేసి కంటైనర్‌లోకి తీసుకోవాలి. తరువాత ఈ రెమ్మలను గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయాలి. ఇలాచేస్తే వాటి మీద ఉన్న క్రిమిసంహారకాలు తొలగిపోతాయి. 
  3. గులాబీ రెమ్మలను గిన్నెలోకి తీసుకొని అవి మునిగేలా డిస్టిల్డ్‌ వాటర్‌ పోయాలి.
  4. ఇప్పుడు పెద్ద గిన్నెను స్టవ్‌ మీద పెట్టి తక్కువ మంట మీద మరిగించాలి. 20-25 నిమిషాల తరువాత గులాబీ రెమ్మలు రంగు కోల్పోతాయి. రోజ్‌ వాటర్‌ తయారవుతుంది. రోజ్‌ వాటర్‌ను స్ర్పే బాటిల్‌లో వడబోసి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు వస్తుంది.

Updated Date - 2021-04-29T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising