ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సి-విటమిన్‌ లోపంతో చిగుళ్ల రక్తస్రావం!

ABN, First Publish Date - 2021-02-08T05:30:00+05:30

మీ చిగుళ్లలో నుంచి రక్తం కారుతోందా? అయితే జింజివైటిస్‌ సమస్య కావచ్చు. అంతేకాదు ఈ సమస్య ఉంటే మీ డైట్‌లో సి-విటమిన్‌ పాళ్లు ఏ మేరకు ఉన్నాయో చెక్‌ చేసుకోవడం మంచిది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీ చిగుళ్లలో నుంచి రక్తం కారుతోందా? అయితే జింజివైటిస్‌ సమస్య కావచ్చు. అంతేకాదు ఈ సమస్య ఉంటే మీ డైట్‌లో సి-విటమిన్‌ పాళ్లు ఏ మేరకు ఉన్నాయో చెక్‌ చేసుకోవడం మంచిది. ఎందుకంటే సి-విటమిన్‌ లోపం చిగుళ్లలో రక్తస్రావానికి కారణమవుతుందని అధ్యయనంలో వెల్లడయింది. యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనం వివరాలను ‘న్యూట్రిషన్‌ రివ్యూస్‌’ అనే జర్నల్‌లో ప్రచురించారు. అందులో ‘‘చిగుళ్ల నుంచి రక్తం కారుతుంటే బ్రష్‌ ఎక్కువ సార్లు చేయాలి. రక్తస్రావం ఎందుకు అవుతుందో తెలుసుకోవాలి. సి-విటమిన్‌ లోపం కూడా ఒక కారణం కావచ్చు’’ అని అధ్యయనానికి ప్రాతినిధ్యం వహించిన ప్రొఫెసర్‌ పిలిప్పీ అన్నారు. రోజు వారి ఆహారంలో సి-విటమిన్‌ ఎక్కువ అందేలా చూసుకోవడం, సి-విటమిన్‌ అధికంగా లభించే పళ్లు తీసుకోవడం ద్వారా విటమిన్‌ లోపాన్ని సరిచేసుకోవచ్చని ఆయన సూచిస్తున్నారు.

Updated Date - 2021-02-08T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising