ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ జాగ్రత్తలు కీలకం!

ABN, First Publish Date - 2021-05-18T05:12:02+05:30

మధుమేహులకు కొవిడ్‌ సోకే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ సమయంలో అప్రమత్తంగా ఉండడంతో పాటు, శరీరంలో చోటు చేసుకునే కొన్ని మార్పులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అవేంటంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధుమేహులకు కొవిడ్‌ సోకే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ సమయంలో అప్రమత్తంగా ఉండడంతో పాటు, శరీరంలో చోటు చేసుకునే కొన్ని మార్పులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అవేంటంటే...

రక్తంలో చక్కెర స్థాయి: రక్తంలో పెరిగే చక్కెర స్థాయిలు ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రభావితం చేయడం ద్వారా వ్యాధినిరోధకశక్తి సన్నగిల్లుతుంది. కొవిడ్‌ వైరస్‌ సోకినప్పుడు అది నేరుగా పిత్తాశయం మీద దాడి చేసి, మధుమేహాన్ని తీవ్రం చేస్తుంది. కాబట్టి చక్కెరను అదుపులో ఉంచుకోవాలి.


కొవిడ్‌ న్యుమోనియా: మధుమేహం నియంత్రణలో లేనివారు కొవిడ్‌ బారిన పడినప్పుడు, వారికి న్యుమోనియా సోకితే పరిస్థితి విషమించే అవకాశాలూ ఎక్కువే! అధిక రక్తపోటు, మధుమేహం వైరస్‌ ఊపిరితిత్తుల మీద దాడి చేసే మార్గాలను సులభం చేస్తాయి.


ఆక్సిజన్‌: కొవిడ్‌ సోకిన మధుమేహుల్లో ఆక్సిజన్‌ శాచురేషన్‌ తగ్గే అవకాశాలు ఎక్కువ. వ్యాధి నిరోధకశక్తిని మధుమేహం తగ్గించి, ఆక్సిజన్‌ తగ్గుదల లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. ఫలితంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీ నొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు వేధిస్తాయి.

Updated Date - 2021-05-18T05:12:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising