ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాఫ్ట్‌ డ్రింక్స్‌తో ముప్పే!

ABN, First Publish Date - 2021-08-16T05:30:00+05:30

స్నాక్స్‌తో పాటు సాఫ్ట్‌డ్రింక్స్‌ను తీసుకోవడాన్ని చాలామంది ఇష్టపడతారు. అయితే సాఫ్ట్‌ డ్రింక్స్‌ వల్ల చాలా అనారోగ్య సమస్యలు వచ్చిపడతాయని అంటున్నారు నిపుణులు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్నాక్స్‌తో పాటు సాఫ్ట్‌డ్రింక్స్‌ను తీసుకోవడాన్ని చాలామంది ఇష్టపడతారు. అయితే సాఫ్ట్‌ డ్రింక్స్‌ వల్ల చాలా అనారోగ్య సమస్యలు వచ్చిపడతాయని అంటున్నారు నిపుణులు. 


  1. సాఫ్ట్‌ డ్రింక్‌ తాగడం వల్ల బరువు పెరుగుతారు. ఎందుకంటే వాటిలో షుగర్‌ పాళ్లు ఎక్కువగా ఉంటుంది. ఒక రెగ్యులర్‌ సాఫ్ట్‌ డ్రింక్‌ క్యాన్‌లో 8 స్పూన్ల షుగర్‌ ఉంటుంది. సాఫ్ట్‌డ్రింక్‌ తాగగానే ఆకలి తీరిన ఫీలింగ్‌ కలుగుతుంది. కానీ అది తాత్కాలికమే. 
  2. రిఫైన్డ్‌ షుగర్‌లో గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌ అని రెండు మిశ్రమాలుంటాయి. ఫ్రక్టోజ్‌ వల్ల కాలేయంపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. ఓవర్‌లోడ్‌ వల్ల కాలేయం ఫ్రక్టోజ్‌ను కొవ్వుగా మారుస్తుంది. అది కాలేయంలోనే నిలువ ఉండిపోతుంది. ఇది ఫ్యాటీ లివర్‌ సమస్యకు దారి తీస్తుంది. 
  3. సాఫ్ట్‌ డ్రింక్స్‌ తరుచుగా తాగితే డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. సోడా తీసుకోవడానికి, టైప్‌ 2 డయాబెటిస్‌కు సంబంధం ఉన్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడయింది.
  4. సాఫ్ట్‌డ్రింక్స్‌, సోడాల్లో ఫాస్ఫారిక్‌ యాసిడ్‌, కార్బోనిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇవి దంతాలపై ఉండే  ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి.

Updated Date - 2021-08-16T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising