ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్ట్రెచ్‌ మార్క్‌స్ పోతాయిలా!

ABN, First Publish Date - 2021-04-08T17:06:06+05:30

ప్రెగ్నెన్సీ తరువాత స్ట్రెచ్‌ మార్క్స్‌ చాలా సాధారణం. కానీ అవి స్త్రీలను చాలా ఆందోళనకు గురిచేస్తాయి. అయితే వాటిని సులభంగానే పోగొట్టుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(08-04-2021)

ప్రెగ్నెన్సీ తరువాత స్ట్రెచ్‌ మార్క్స్‌ చాలా సాధారణం. కానీ అవి స్త్రీలను చాలా ఆందోళనకు గురిచేస్తాయి. అయితే వాటిని సులభంగానే పోగొట్టుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే...


కోకో, బట్టర్‌ ఉన్న క్రీమ్స్‌ను తీసుకుని స్ట్రెచ్‌ మార్క్స్‌ ఉన్న చోట నెమ్మదిగా రోజూ మసాజ్‌ చేయాలి.

స్నానం చేసిన అనంతరం విటమిన్‌-ఇ ఆయిల్‌ను రాసుకోవాలి. ఒక క్రమపద్ధతిలో మార్క్స్‌పైన మసాజ్‌ చేయాలి.

జింక్‌ అధికంగా లభించే ఆహారపదార్థాలు తీసుకోవాలి. ఆకుకూరలు, సోయా బీన్స్‌ స్ర్టెచ్‌ మార్క్స్‌ను తగ్గిస్తాయి. 

ఆల్మండ్‌ ఆయిల్‌, కొబ్బరి నూనె కలిపి క్రమంగా తప్పకుండా మసాజ్‌ చేసినా మార్క్స్‌ చాలా వరకు తగ్గుతాయి.

కడుపు కండరాలను బిగుతుగా చేసే యోగాసనాలు వేసినా ఫలితం ఉంటుంది. 

నీరు ఎక్కువగా తాగాలి. చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మార్క్స్‌ను తగ్గించుకోవచ్చు.


Updated Date - 2021-04-08T17:06:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising