ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైగ్రేన్‌ నుంచి ఉపశమనం

ABN, First Publish Date - 2021-09-12T05:30:00+05:30

ప్రపంచంలోని పదిహేను శాతం మంది పెద్దవాళ్లు మైగ్రేన్‌ తలనొప్పితో బాధపడుతున్నారు. మెట్రో నగరాల్లో ఈ సమస్యతో బాధపడే వారి శాతం ఎక్కువ. కాలుష్యం, ఒత్తిడి, డిప్రెషన్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలోని పదిహేను శాతం మంది పెద్దవాళ్లు మైగ్రేన్‌ తలనొప్పితో బాధపడుతున్నారు. మెట్రో నగరాల్లో ఈ సమస్యతో బాధపడే వారి శాతం ఎక్కువ. కాలుష్యం, ఒత్తిడి, డిప్రెషన్‌.. లాంటివి మైగ్రేన్‌కి కారణాలంటారు. ఈ సమస్య వచ్చినపుడు ఎలా మేనేజ్‌ చేయాలంటే...


  1. మైగ్రేన్‌ మామూలే అని వదిలేయడం మంచిది కాదు. సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరముంది. ముఖ్యంగా పురుషుల కంటే మహిళలు ఈ సమస్యతో బాధపడేశాతం మూడు రెట్లు అధికం. 25 సంవత్సరాలనుంచి 55 ఏళ్ల మధ్య ఈ సమస్య ఎక్కువగా పీడిస్తుంది.
  2. ఇంట్లో ఎక్కువ సమయం పనిచేయడం, కంప్యూటర్‌ తెరను గంటలపాటు చూడటం, రోజులో అధిక శాతం స్మార్ట్‌ఫోన్‌తో గడపటం, నిద్రలేమి, వేళ కాని సమయాల్లో తినటం.. లాంటివి మైగ్రేన్‌ను పోషించే విషయాలు. అందుకే వీటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. చక్కటి జీవన విధానం వల్లనే.. ఈ మైగ్రేన్‌ను తరిమికొట్టొచ్చు.
  3. ముఖ్యంగా నిరంతరాయంగా పనులు చేయటం, మంచి ఆహారం తీసుకోకపోవటంతో పాటు మానసికంగా బలహీనంగా ఉండి అనవసరమైన వాటికి ఒత్తిడికి లోనవ్వటం వల్ల మైగ్రేన్‌ విరుచుకుపడుతుంది. కళ్లకు విశ్రాంతి ఇవ్వకపోవడం, ఆల్కహాల్‌, స్మోకింగ్‌ అలవాట్లు ఈ సమస్యను తీవ్రం చేస్తాయి. మంచి ఆహారం, కంటినిండా నిద్ర, వ్యాయామం ద్వారా మైగ్రేన్‌ తలనొప్పిని నియంత్రించుకోవచ్చు.

Updated Date - 2021-09-12T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising