ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్‌తో చర్మ సమస్యలా?

ABN, First Publish Date - 2021-05-15T05:30:00+05:30

నిరంతరం మాస్క్‌ ధరించక తప్పని పరిస్థితి. దాంతో ముఖ చర్మం కందిపోవడం, మొటిమలు తలెత్తడం లాంటి సమస్యలు చోటు చేసుకుంటాయి. ఈ ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిరంతరం మాస్క్‌ ధరించక తప్పని పరిస్థితి. దాంతో ముఖ చర్మం కందిపోవడం, మొటిమలు తలెత్తడం లాంటి సమస్యలు చోటు చేసుకుంటాయి. ఈ ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.


మాయిశ్చరైజర్‌: ప్రతి రోజూ ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని, మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకుంటూ ఉండాలి. పొడి చర్మంవాళ్లకు మాయిశ్చరైజర్‌ రక్షణ కవచంలా పని చేస్తుంది. అయితే సాధారణ మాయిశ్చరైజర్లకు బదులుగా సెరమైడ్స్‌, హైల్యురోనిక్‌ యాసిడ్‌, డైమిథికోన్‌ మొదలైనవి ఉన్న క్రీమ్‌ బేస్‌డ్‌వి ఎంచుకోవాలి. జిడ్డు చర్మం కలిగినవాళ్లు జెల్‌ మాయిశ్చరైజర్‌, నార్మల్‌ లేదా కాంబినేషన్‌ చర్మం కలిగినవాళ్లు లోషన్‌ రూపంలోని మాయిశ్చరైజర్‌ను వాడుకోవాలి. 


వీటికి దూరం: మాస్క్‌తో చర్మ సమస్యలు అంతకు పూర్వం నుంచి వాడుతున్న సౌందర్య సాధనాలతో మొదలవుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే సాలిసిలిక్‌ యాసిడ్‌, రెటినాయిడ్‌లు కలిసిన చర్మ రక్షణ ఉత్పత్తుల వాడకం మానేయాలి. 


మాస్క్‌: చర్మానికి, ధరించడానికి సౌకర్యంగా ఉండడంతో పాటు వైరస్‌ను అడ్డుకోగలిగే మాస్క్‌ను ఎంచుకోవాలి. రెండు పొరలు కలిగి ఉండి, లోపలి పొర కాటన్‌తో తయారైన మాస్క్‌ ఎంచుకోవాలి. కాటన్‌ చర్మాన్ని ఇబ్బంది పెట్టదు. అలాగే చెంపలు, చుబుకానికి అతుక్కుని ఉండేలా, శ్వాసకు ఇబ్బంది కలిగించని నాణ్యమైన మాస్క్‌ ధరించాలి.

Updated Date - 2021-05-15T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising